ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 08 May 2025 00:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఫిన్‌ఫ్ల్లాక్‌ సిస్టమ్స్‌ ప్రై.లి.
స్టైపెండ్‌: రూ.12,000-14,000
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్‌, జాంగో, డాకర్‌, ఫాస్ట్‌ఏపీఐ, ఫ్లాస్క్‌, గిట్‌, గిట్‌హబ్‌, గిట్‌ల్యాబ్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, పైతాన్‌, రియాక్ట్‌, రెస్ట్‌ ఏపీఐ, ఎస్‌క్యూఎల్‌, యఐ అండ్‌ యఎక్స్‌ డిజైన్‌, వ్యూ.జేఎస్‌
https://bit.ly/4iI7gMp


అడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: డెక్సొ మీడియా
స్టైపెండ్‌: రూ.8,000-10,000
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
https://bit.ly/3Yocy8r


డేటా అనలిటిక్స్‌

సంస్థ: డీప్‌నెక్సస్‌ ఎస్‌
స్టైపెండ్‌: రూ.3,000-7,000
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం
https://bit.ly/4iKL1p3


అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌

సంస్థ: గ్రూప్‌ ఫ్యూచరిస్టా
స్టైపెండ్‌: రూ.6,000-10,000
నైపుణ్యాలు: అకౌంటింగ్‌, ఇన్వాయిస్‌ ప్రాసెసింగ్‌, శాలరీ స్ట్రక్చర్‌
https://bit.ly/4jOWHrI


హైదరాబాద్‌లో
అసిస్టెంట్‌ ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌

సంస్థ: కృష్ణా కన్సల్టెంట్స్‌
స్టైపెండ్‌: రూ.5,000-7,000
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
https://bit.ly/4lUJUWG


ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌

సంస్థ: లైమ్‌స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్షన్స్‌
స్టైపెండ్‌: రూ.5,000-8,000
నైపుణ్యాలు: అటెన్షన్‌ టు టీటెయిల్‌, కలర్‌ థియరీ
https://rebrand.ly/1puvbt9


బ్లాక్‌చెయిన్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: టెక్‌విట్టా ఇన్నొవేషన్స్‌ ప్రై.లి.
స్టైపెండ్‌: రూ.10,000
నైపుణ్యాలు: బ్లాక్‌చెయిన్‌, ఎథీరియం, హైపర్‌లెడ్జర్‌
https://rebrand.ly/v5bfstv

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మే 30


బ్యాక్‌ ఆఫీస్‌ - క్లయింట్‌ నెట్‌వర్కింగ్‌

సంస్థ: శ్రీ సిద్ధ సన్మార్గ స్టైపెండ్‌: రూ.10,000
నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కవ్యనికేషన్‌
https://rebrand.ly/6504b4


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: వెబ్‌ట్రాఫిక్లీ
స్టైపెండ్‌: రూ.4,000-10,000
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వర్డ్‌ప్రెస్‌
https://rebrand.ly/efk5jom

రెండింటికీ దరఖాస్తు గడువు: మే 29


రిక్రూట్‌మెంట్‌ ట్రెయినీ

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌
స్టైపెండ్‌: రూ.10,500
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం
దరఖాస్తు గడువు: మే 28
https://rebrand.ly/ky90vs2


యఎక్స్‌/ యఐ డిజైన్‌

సంస్థ: ప్లానెట్‌మెటా.లైవ్‌
స్టైపెండ్‌: రూ.10,000-12,000
నైపుణ్యాలు: ఫిగ్మా, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌
https://rebrand.ly/doplxf0


టెక్‌డోమ్‌ సొల్యూషన్స్‌ ప్రై.లి.లో..

1. బిజినెస్‌ అనలిటిక్స్‌

స్టైపెండ్‌: రూ.10,000-15,000
నైపుణ్యాలు: ఎజైల్‌ మెథడాలజీ, డేటా అనలిటిక్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, పైతాన్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌, స్క్రమ్‌, ఎస్‌క్యూఎల్‌
https://rebrand.ly/d128a4

2. ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: రూ.10,000-15,000
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్‌, క్లౌడ్‌ ఫైర్‌స్టోర్‌, డార్ట్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌, రెస్ట్‌ ఏపీఐ
https://rebrand.ly/69ad4a

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మే 25


అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ద అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: రూ.8,000
నైపుణ్యాలు: ఎంఎస్‌-ఆఫీస్‌, ఆపరేషన్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ దరఖాస్తు గడువు: మే 22
https://rebrand.ly/bee674


విశాఖపట్నంలో
మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: వేస్ట్‌ల్యాండ్‌ మినరల్‌ ప్రై.లి.
స్టైపెండ్‌: రూ.12,000-12,500
నైపుణ్యాలు: ఆటోక్యాడ్‌, క్యాటియా
దరఖాస్తు గడువు: మే 24
https://rebrand.ly/b98670


సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌

సంస్థ: పర్పుల్‌ మీడియా
స్టైపెండ్‌: రూ.2,500-3,500
నైపుణ్యాలు: డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
దరఖాస్తు గడువు:
మే 16
https://rebrand.ly/2dcead


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని