ఇంటర్న్ షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్ గుజరాతీ ప్రనన్సియేషన్ 
రికార్డింగ్ అసిస్టెంట్ 
సంస్థ: ఇండియం సొల్యూషన్స్ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, గుజరాతీ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్: రూ.1,500- 3,000
దరఖాస్తు గడువు: జూన్ 4 
ట్యాలెంట్ అక్విజిషన్ 
సంస్థ: రిక్రివియో
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్ 
స్టైపెండ్: రూ.15,000- 25,000
హైదరాబాద్‌లో
 ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ - తమిళ్ 
సంస్థ: డొవెరియె నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ 
స్టైపెండ్: రూ.10,000- 12,000
హ్యూమన్ రిసోర్సెస్  
సంస్థ: జీగ్లర్ ఏరోస్పేస్ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-వర్డ్
స్టైపెండ్: రూ.10,000
ఇన్‌సైడ్ సేల్స్ 
సంస్థ: క్రియో నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, నెగోషియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సేల్స్ 
స్టైపెండ్: రూ.15,000- 20,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జూన్ 6 
కంటెంట్ ఆప్టిమైజేషన్ 
సంస్థ: బెంటో ల్యాబ్స్ 
నైపుణ్యాలు: గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ 
స్టైపెండ్: రూ.10,000-12,000
* https://rb.gy/pon3i7
డాట్‌నెట్ డెవలప్‌మెంట్ 
సంస్థ: ఎన్‌ఎఫ్‌సీ సొల్యూషన్స్ 
నైపుణ్యాలు: డాట్‌నెట్, ఏఎస్‌పీ.నెట్, సీచి,  సీచి. నెట్, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, మోడల్ వ్యూ కంట్రోలర్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్, ఎస్‌క్యూఎల్ 
స్టైపెండ్: రూ.3,000-5,000
ఫీల్డ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 
సంస్థ: బజ్ గ్రూప్స్ నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ సేల్స్, ఫీల్డ్ వర్క్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, మార్కెటింగ్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్  
స్టైపెండ్: రూ.10,000-12,000
మెర్న్ స్టాక్ డెవలపర్ విత్ జెన్‌ఏఐ ఎక్స్‌పీరియన్స్ 
సంస్థ: నియాన్‌ఫ్లేక్ ఎంటర్‌ప్రైజెస్ 
నైపుణ్యాలు: ఎక్స్‌ప్రెస్.జేఎస్, మాంగోడీబీ, నోడ్.జేఎస్, రియాక్ట్ 
స్టైపెండ్: రూ.12,000
గ్రాఫిక్ డిజైన్ 
సంస్థ: ఎస్‌ఓఆర్ ఇన్ఫర్మేటిక్స్ 
నైపుణ్యాలు: అడోబ్ క్రియేటివ్ సూట్, కేన్వా, కంటెంట్ రైటింగ్ 
స్టైపెండ్: రూ.10,000-15,000
సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఐటీ ఇండస్ట్రీ) 
సంస్థ: ఆర్చస్ప్ లిమిటెడ్ 
నైపుణ్యాలు: మార్కెటింగ్, సేల్స్ 
స్టైపెండ్: రూ.2,000-3,500
https://shorturl.at/RsX1s
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జూన్ 7
ఫ్లట్టర్ డెవలప్‌మెంట్ 
సంస్థ: ఐగురు ట్రెయినింగ్ సొల్యూషన్స్ నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, కొలాబరేషన్, డార్ట్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, గెట్‌ఎక్స్, గిట్, ఐఓఎస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రెస్ట్ ఏపీఐ, వెబ్‌సాకెట్స్ 
స్టైపెండ్: రూ.5,000-10,500
దరఖాస్తు గడువు: జూన్ 8 
విజయవాడలో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ 
సంస్థ: జినొవేట్ క్లౌడ్
నైపుణ్యాలు: అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్, ఈమెయిల్ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎంఎస్-ఆఫీస్, మల్టీటాస్కింగ్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ 
స్టైపెండ్: రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: మే 31
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


