ఇంటర్న్ షిప్స్

Eenadu icon
By Features Desk Updated : 21 May 2025 03:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

లీడ్‌ జనరేషన్‌

 సంస్థ: మార్కెటింగ్‌బీర్బల్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ యాడ్స్, గూగుల్‌ యాడ్‌వర్డ్స్, గూగుల్‌ అనలిటిక్స్, గూగుల్‌ ట్యాగ్‌ మేనేజర్, ఇన్‌స్టాగ్రామ్‌ యాడ్స్, లీడ్‌ జనరేషన్, లింక్డ్‌ఇన్‌ యాడ్స్, మార్కెటింగ్‌ ఆటోమేషన్, మార్కెటింగ్‌ క్యాంపైన్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్, మార్కెట్‌ రిసెర్చ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ స్టైపెండ్‌: రూ.3,000-6,000

  • https://shorturl.at/UNC63

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) 
సంస్థ: రిజల్యూట్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డీప్‌ లెర్నింగ్, మెకానికల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ప్రొడక్స్‌ డిజైన్, పైతాన్‌ స్టైపెండ్‌: రూ.3,000-5,000

  • https://shorturl.at/glJ21 

క్యూఏ టెస్టింగ్‌ 

సంస్థ: ఎన్‌వైయూవే సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రై.లి. నైపుణ్యాలు: డెవోప్స్, డెకర్, గిట్, గూగుల్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్, క్యూబర్‌నెట్స్, పైతాన్, సెలీనియం, షెల్‌ స్క్రిప్టింగ్, వైఏఎంఎల్‌ స్టైపెండ్‌: రూ.8,000-35,000

  • https://shorturl.at/KzwlY

వెబ్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఎక్స్‌ప్లోరోజెంట్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ ప్రై.లి. నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్, హెచ్‌టీఎంఎల్, మాంగోడీబీ, నెక్ట్స్‌.జేఎస్‌ 
స్టైపెండ్‌: రూ.1,000

  • https://shorturl.at/iyqIc

పైతాన్‌ డెవలపర్‌ 
సంస్థ: సాజగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: కర్సర్‌ (జన్‌ఏఐ), ఫాస్ట్‌ఏపీఐ, లేంగ్‌చెయిన్, ఎల్‌ఎల్‌ఎంవోప్స్, పైతాన్‌ 
స్టైపెండ్‌: రూ.12,000

  • https://shorturl.at/i10GS

షాపిఫై ఈ-కామర్స్‌ 
ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ 
సంస్థ: ద ఫంకీడెలిక్‌ స్టోర్‌ 
నైపుణ్యాలు: చాట్‌జీపీటీ, కంప్యూటర్‌ స్కిల్స్, ఈ-కామర్స్, గూగుల్‌ సూట్‌ (జీ సూట్‌), ఇంటర్నెట్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, షాపిఫై
స్టైపెండ్‌: రూ.5,000


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ 
సంస్థ: హర్గన్‌ ఘయ్‌ 
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, హగ్గింగ్‌ ఫేస్, ఐఓఎస్, నోడ్‌.జేఎస్, పైతాన్, రియాక్ట్‌ నేటివ్, రెస్ట్‌ ఏపీఐ 
స్టైపెండ్‌: రూ.10,000-20,000

  • https://shorturl.at/XDge-6

అసోసియేట్‌ టెలికాలర్‌ 
సంస్థ: లిక్సోటిక్‌ సొల్యూషన్స్‌ 
నైపుణ్యాలు: కోల్డ్‌ కాలింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, సేల్స్, సేల్స్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ స్ట్రాటజీ 
స్టైపెండ్‌: రూ.4,000-20,000


హైదరాబాద్‌లో.. 

రియల్‌ ఎస్టేట్‌ సేల్స్‌ 

సంస్థ: ప్రాప్‌క్రౌన్‌ గ్లోబల్‌ ఎల్‌ఎల్‌పీ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్, తెలుగు మాట్లాడటం రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్, ప్రజెంటేషన్‌ స్కిల్స్, సేల్స్‌
స్టైపెండ్‌: రూ.15,001-30,000
*https://shorturl.atVMZE


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ 
సంస్థ: ఎక్స్‌పెరిఫన్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, మార్కెట్‌ అనలిటిక్స్, మార్కెట్‌ రిసెర్చ్, ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ 
స్టైపెండ్‌: రూ.15,000-20,000


కంప్యూటర్‌ ఆపరేటర్‌

సంస్థ: ఏబీఎం ట్రేడర్స్‌

నైపుణ్యం: ఎంఎస్‌-ఆఫీస్‌ స్టైపెండ్‌: రూ.18,000-26,000

  • https://shorturl.at/qiFqi
  • వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 13 

    ప్రొడక్ట్‌ మేనేజర్‌ 

సంస్థ: క్వాపిటా-క్యాప్‌టేబుల్‌ అండ్‌ ఈఎస్‌ఓపీ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం

నైపుణ్యాలు: ఫిగ్మా, జిరా, మార్కెట్‌ రిసెర్చ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, ప్రొటోటైపింగ్, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, యూజర్‌ స్టోరీస్, వైర్‌ఫ్రేమింగ్‌ స్టైపెండ్‌: రూ.15,000-20,000
*https://shorturl.at/4g1d3


అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ 
సంస్థ: కెల్లక అండ్‌ అసోసియేట్స్‌ 
నైపుణ్యాలు: అకౌంటింగ్, ట్యాక్సేషన్‌ 
స్టైపెండ్‌: రూ.8,000


ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 12
డేటా ఎంట్రీ 
సంస్థ: అసర్‌ అండ్‌ సన్స్‌ ఇంపెక్స్‌ ఎల్‌ఎల్‌పీ 
నైపుణ్యం: ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.18,000-20,000
దరఖాస్తు గడువు: జూన్‌ 14

  • https://shorturl.at/ENh5k

కాపీరైటింగ్‌ 
సంస్థ: 8వ్యూస్‌ నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, కాపీ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, సోషల్‌ మీడియా రైటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, స్క్రిప్ట్‌ రాయడం స్టైపెండ్‌: రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 11


Published : 21 May 2025 02:54 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని