ఇంటర్న్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్
వీడియో ఎడిటింగ్/ మేకింగ్
సంస్థ: ఇమాజిన్ ఐటీ స్టూడియోస్ 
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో, వీడియో ఎడిటింగ్ 
స్టైపెండ్: రూ.8,000-10,000
ట్యాలెంట్ అక్విజిషన్
సంస్థ: బెటర్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్: రూ.8,000-10,000
ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్
సంస్థ: స్మార్ట్ గ్రో క్యాపిటల్ 
నైపుణ్యాలు: ఫైనాన్షియల్ లిటరసీ, ఇన్వెస్టింగ్, ఎంఎస్-ఆఫీస్, స్టాక్ ట్రేడింగ్ 
స్టైపెండ్: రూ.4,250-9,000
మొబైల్ యాప్ డెవలపర్
సంస్థ: కౌశల్ రంజీత్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఫైబర్‌బేస్, కాట్లిన్, నోడ్.జేఎస్, ఆబ్జెక్టివ్ సీ, రియాక్ట్ నేటివ్ 
స్టైపెండ్: రూ.9,000-15,000
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: క్రియేటివైజ్
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, కోరల్‌డ్రా
స్టైపెండ్: రూ.10,000-25,000
గ్రోత్
సంస్థ: రెనన్ పార్టనర్స్ 
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, హబ్‌స్పాట్, సేల్స్‌ఫోర్స్ 
స్టైపెండ్: రూ.5,000
డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రోత్
సంస్థ: కార్య
నైపుణ్యాలు: ఏ/బీ టెస్టింగ్, కేన్వా, కంటెంట్ రైటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఈమెయిల్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫిగ్మా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ 
స్టైపెండ్: రూ.8,000-15,000
కంటెంట్ క్రియేటర్
సంస్థ: రిలయబుల్ ఫస్ట్ యాడ్‌కాన్ ప్రై.లి. 
నైపుణ్యాలు: కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్
స్టైపెండ్: రూ.2,000-4,000
ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్
సంస్థ: డిజిటల్ గురూజీ 
నైపుణ్యం: జావా స్క్రిప్ట్ 
స్టైపెండ్: రూ.5,000
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: డీ-యాక్సిస్ డిజి వెబ్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ
నైపుణ్యాలు: ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్ 
స్టైపెండ్: రూ.6,000-7,000
మార్కెటింగ్
సంస్థ: రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ 
నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్
స్టైపెండ్: రూ.1,000-4,000
కంటెంట్ రైటింగ్
సంస్థ: వేర్‌వియ్ కన్సల్టెన్సీ ప్రై.లి. 
నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ 
స్టైపెండ్: రూ.4,000-5,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జూన్ 20
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 


