ఇంటర్న్ షిప్స్

Eenadu icon
By Features Desk Published : 29 May 2025 02:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌లో సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఆపరేషన్స్‌ 
సంస్థ: బిఫాచ్‌ నైపుణ్యాలు: లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, స్టాక్‌ ట్రేడింగ్‌ 
స్టైపెండ్‌: రూ.10,000-15,000
*ttps://shorturl.at/psuQd


డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్‌ 

సంస్థ: బేసిక్‌ బ్రౌన్స్‌ ప్రై.లి. నైపుణ్యాలు: డేటా అనాలిసిస్, గూగుల్‌ షీట్స్, లుకర్‌ స్టూడియో, ఎంఎస్‌-ఎక్సెల్‌ స్టైపెండ్‌: రూ.5,000-10,000
https://shorturl.at/GUPNK


ఫ్యాషన్‌ కన్సల్టెంట్‌ 

సంస్థ: బెస్ట్‌సెల్లర్‌ నైపుణ్యాలు: క్లయింట్‌ ఇంటరాక్షన్, ఫ్యాషన్‌ స్టైలింగ్‌ 
https://shorturl.at/hJAj0స్టైపెండ్‌: రూ.8,000-10,000
* https://shorturl.at/hJAj0

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 19 


హ్యూమన్‌ రిసోర్సెస్‌ 
సంస్థ: ఒరొ కార్ప్‌ టెక్నాలజీస్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిక్రూట్‌మెంట్, ట్యాలెంట్‌ మేనేజ్‌మెంట్, తెలుగు మాట్లాడటం 
స్టైపెండ్‌: రూ.5,000-6,000
* https://shorturl.at/EuYLe


హెచ్‌ఆర్‌ 
సంస్థ: పీఏడీ ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనికేషన్స్‌ ప్రై.లి. నైపుణ్యాలు: కేన్వా, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, రిక్రూట్‌మెంట్, రెజ్యూమ్‌ స్క్రీనింగ్‌ 
స్టైపెండ్‌: రూ.5,000-10,000
https://shorturl.at/0GWqX

ఈ రెండింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 20


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 
సంస్థ: కంపైల్‌ ఐటీ నైపుణ్యాలు: మార్కెట్‌ అనాలిసిస్, మార్కెటింగ్, మార్కెట్‌ రిసెర్చ్‌ సేల్స్, సేల్స్‌ స్ట్రాటజీ 
స్టైపెండ్‌: రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: జూన్‌ 18 
*https://shorturl.at/6DCxP


కంటెంట్‌ క్రియేటర్‌ (తెలుగు) 

సంస్థ: క్రాఫ్ట్‌మైప్లేట్‌ నైపుణ్యాలు: యాక్టింగ్, కంటెంట్‌ ఎడిటింగ్, కంటెంట్‌ రైటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 21 
*https://shorturl.at/IW5wm


సీఆర్‌ఎం సపోర్ట్‌

 సంస్థ: కృష్ణా కన్సల్టెంట్స్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్, ఎంఎస్‌ యాక్సెస్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌ స్టైపెండ్‌: రూ.2,000-3,000
దరఖాస్తు గడువు: జూన్‌ 9 
* https://shorturl.at/Plk7m


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని