ఇంటర్స్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్
ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్
సంస్థ: ప్రిక్సారొ
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, జావా, కాట్లిన్, రెస్ట్ ఏపీఐ, ఎక్స్‌ఎంఎల్ 
స్టైపెండ్: రూ.6,000
కస్టమర్ సర్వీస్/ కస్టమర్ సపోర్ట్
సంస్థ: సీఖో
నైపుణ్యాలు: చాట్‌జీపీటీ, ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్ 
స్టైపెండ్: రూ.10,000-15,000
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
సంస్థ: పొధా ప్రొటోకాల్ 
నైపుణ్యాలు: అల్గారిథమ్స్, ఆటోమేషన్, సీఎస్‌ఎస్, జాంగో, ఫ్లాస్క్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, క్వెరీ, మెషిన్ లెర్నింగ్, నోడ్.జేఎస్, పైతాన్, రెస్ట్ ఏపీఐ 
స్టైపెండ్: రూ.5,000
రియాక్ట్ జేఎస్ డెవలప్‌మెంట్
సంస్థ: లర్నీ ఇన్నొవేటివ్ ల్యాబ్స్ ప్రై.లి.
నైపుణ్యాలు: మాంగో డీడీ, నోడ్.జేఎస్, రెస్ట్ ఏపీఐ
స్టైపెండ్: రూ.10,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జూన్ 27
లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్
సంస్థ: రైడ్‌యు లాజిస్టిక్స్ యూజీ 
నైపుణ్యం: ఇంగ్లిష్ మాట్లాడటం 
స్టైపెండ్: రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: జూన్ 28 '
హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్
సంస్థ: ఎస్‌ఆర్ ఎడ్యు టెక్నాలజీస్ 
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్ 
స్టైపెండ్: రూ.10,000-20,000
మూడిల్ డెవలపర్
సంస్థ: మెగామైండ్స్ ఐటీ సర్వీసెస్ 
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, మూడల్, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ 
స్టైపెండ్: రూ.6,000-16,000
ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: జూన్ 20
డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా
సంస్థ: కేక్ లామోర్ 
నైపుణ్యాలు: కంటెంట్, డిజిటల్, సోషల్ మీడియా మార్కెటింగ్ 
స్టైపెండ్: రూ.10,000
అకౌంటింగ్ అండ్ బుక్‌కీపింగ్
సంస్థ: టొలున
నైపుణ్యం: అకౌంటింగ్
స్టైపెండ్: రూ.18,000
యూఏవీ ఎయిర్‌ఫ్రేమ్ డెవలప్‌మెంట్
సంస్థ: అక్రూ ప్రోగ్రెసివ్ ఎల్‌ఎల్‌పీ 
నైపుణ్యాలు: కేటియా, ఇంజినీరింగ్ డ్రాయింగ్, సాలిడ్‌వర్క్స్ 
స్టైపెండ్: రూ.5,000-6,000
సేల్స్ కన్సల్టెంట్
సంస్థ: పేజిగో ఫిన్‌టెక్ ప్రై.లి 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, సేల్స్ మేనేజ్‌మెంట్ 
స్టైపెండ్: రూ.4,000-6,000
హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్ ఆపరేషన్స్
సంస్థ: క్రాఫ్ట్‌మైప్లేట్ 
నైపుణ్యాలు: ఈవెంట్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, ఆపరేషన్స్ 
స్టైపెండ్: రూ.10,000-12,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జూన్ 26
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: సత్యజన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రై.లి. నైపుణ్యం: మార్కెటింగ్ 
స్టైపెండ్: రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: జూన్ 27 
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: సూత్‌సేయర్ అనలిటిక్స్ ఇండియా ప్రై.లి.
నైపుణ్యాలు: డిజిటల్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్: రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్ 25 
డిజిటల్ మార్కెటింగ్ (హెల్త్‌కేర్)
సంస్థ: బేయస్ ల్యాబ్స్ 
నైపుణ్యాలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం
స్టైపెండ్: రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 18
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


