ఇంటర్న్ షిప్స్

Eenadu icon
By Features Desk Updated : 24 Jun 2025 00:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

రైడ్‌యు లాజిస్టిక్స్‌ యూజీలో

1. సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఆపరేషన్స్‌
నైపుణ్యం:
ఇంగ్లిష్‌ మాట్లాడటం

https://shorturl.at/VlhgB

2. లాజిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ 
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం

https://shorturl.at/9Pd1m

3. సేల్స్‌
నైపుణ్యం:
ఇంగ్లిష్‌ మాట్లాడటం

https://shorturl.at/c8j9I

ఈ మూడు ఇంటర్న్‌షిప్పులకూ...
స్టైపెండ్‌: రూ.10,000-12,000


సీనియర్‌ కౌన్సెలర్‌ - ఇంటర్నేషనల్‌ కాలింగ్‌

సంస్థ: ఎలివేట్‌ బీపీఓ సర్వీసెస్‌ ప్రై.లి. 
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం 
స్టైపెండ్‌: రూ.20,000-24,000

https://shorturl.at/sqE2H


రిసెర్చ్‌ అండ్‌ ప్రూఫ్‌రీడింగ్‌

సంస్థ: ఇంటర్న్‌శాల 
నైపుణ్యాలు: క్లయింట్‌ ఇంటరాక్షన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రూఫ్‌రీడింగ్‌ 
స్టైపెండ్‌: రూ.14,445

https://shorturl.at/hgPmb


క్లౌడ్‌ కంప్యూటింగ్‌

సంస్థ: ఎమూలర్‌ టెక్నాలజీ ప్రై.లి. 
నైపుణం: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.4,000-5,000

https://shorturl.at/4XWCX


ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఎంఎస్‌ అసోసియేట్స్‌ 
నైపుణ్యాలు: అడాప్టబిలిటీ, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, స్ట్రాటజీ, టీమ్‌ మేనేజ్‌మెంట్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.5,001-5,020

https://shorturl.at/kt5XO


చాట్‌ స్పెషలిస్ట్‌ (నైట్‌ షిఫ్ట్‌)

సంస్థ: ఘర్‌పే 
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్, సేల్స్‌ 
స్టైపెండ్‌: రూ.9,000-11,000

https://shorturl.at/2mrW6


మా సరళా ఆగ్రో ఫుడ్స్‌లో

1. ఈ-కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ 
నైపుణ్యం: ఈ-కామర్స్‌

https://shorturl.at/Ym9Zm

2. డిజిటల్‌ మార్కెటింగ్‌
నైపుణ్యాలు:
డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

https://shorturl.at/eQ8fc

ఈ రెండు ఇంటర్న్‌షిప్‌లకూ..
స్టైపెండ్‌: రూ.5,002-5,120


గూగుల్‌ యాడ్స్‌ అకౌంట్‌

సంస్థ: కోడ్‌క్రాఫ్ట్‌ ఐటీ సొల్యూషన్స్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, గూగుల్‌ అనలిటిక్స్, గూగుల్‌ షీట్స్, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.1,800-3,000

https://shorturl.at/yPVk8


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఒమరా హెల్త్‌ 
నైపుణ్యాలు: రియాక్ట్, టైప్‌స్క్రిప్ట్‌ 
స్టైపెండ్‌: రూ.13,000-30,000

https://shorturl.at/uJMMX

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జులై 11


హైదరాబాద్‌లో బ్యాక్‌ ఆఫీస్‌

1.చెరగ్‌ ట్రేడర్‌ ప్రై.లి. 
నైపుణ్యం:
ఎంఎస్‌-ఆఫీస్‌ 
స్టైపెండ్‌: రూ.18,000-26,000

https://shorturl.at/tK8hA

2.ఏబీఎం ట్రేడర్స్‌ 
నైపుణ్యం:
ఎంఎస్‌-ఆఫీస్‌ 
స్టైపెండ్‌: రూ.18,000-26,000

https://shorturl.at/YCDj0

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: జులై 9


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: పీడబ్ల్యూఆర్‌ న్లూక్లియస్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: బీ2బీ సేల్స్, బిజినెస్‌ అనాలిసిస్, చానెల్‌ మేనేజ్‌మెంట్, క్లయింట్‌ ఇంటరాక్షన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-పవర్‌ పాయింట్, ప్రొడక్ట్‌ మార్కెటింగ్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, స్ట్రాటజీ, టైమ్‌ మేనేజ్‌మెంట్, వెబ్‌ డిజైన్‌
స్టైపెండ్‌: రూ.12,000-15,000

https://shorturl.at/Y574b


హ్యూమన్‌ రిసోర్సెస్‌  

సంస్థ: హంసీ మార్కెటింగ్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌ 
స్టైపెండ్‌: రూ.3,000-15,000

https://shorturl.at/Xz9Ww

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: జులై 10


ఆర్కిటెక్చర్‌

సంస్థ: డిజైన్‌ డెస్టినేషన్‌ 
నైపుణ్యాలు: ఆటోక్యాడ్, ఎన్‌స్కేప్, గూగుల్‌ స్కెచప్, ఎంఎస్‌-ఆఫీస్, వి-రే
స్టైపెండ్‌: రూ.15,000-35,000 
దరఖాస్తు గడువు: జులై 3 

https://shorturl.at/umu2U


Tags :
Published : 18 Jun 2025 00:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని