ఇంటర్న్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్ 
యూఐ/యూఎక్స్ డిజైన్ 
సంస్థ: ఆర్కడన్ గేమ్స్
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఫిగ్మా, యూజర్ ఇంటర్‌ఫేస్ డెవలప్‌మెంట్
స్టైపెండ్: రూ.1,000-5,000
- https:/nk.ink/EAH9N
 
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
సంస్థ: అరికా ఫన్ అండ్ ఫోలిక్ ఎల్‌ఎల్‌పీ
నైపుణ్యాలు: ఏఆర్‌ఎం మైక్రోకంట్రోలర్, సర్క్యూట్ డిజైన్, సీ ప్రోగ్రామింగ్, పైతాన్
స్టైపెండ్: రూ.15,000-30,000
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: డెస్టినేషన్ యాడ్స్
నైపుణ్యాలు: డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్
స్టైపెండ్: రూ.5,000-6,000
ప్రొడక్ట్ డిజైన్
సంస్థ: గ్రోమీ ఆర్గానిక్ ప్రై.లి.
నైపుణ్యాలు: అడోబ్ క్రియేటివ్ సూట్, ఫిగ్మా, స్కెచ్
స్టైపెండ్: రూ.8,000-10,000
డేటా ఎంట్రీ
సంస్థ: సింగ్యులారియం టెక్నాలజీస్ ప్రై.లి.
నైపుణ్యాలు: క్రిటికల్ థింకింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఇమేజ్ ఎడిటింగ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్
స్టైపెండ్: రూ.5,000
లీగల్ కంటెంట్ క్యూరేషన్
సంస్థ: లాటెక్
నైపుణ్యాలు: క్రియేటివిటీ, లేబర్ లాస్, లీగల్ డ్రాఫ్టింగ్, లీగల్ రిసెర్చ్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-పవర్ పాయింట్, ఎంఎస్-వర్డ్
స్టైపెండ్: రూ.10,000-15,000
హైదరాబాద్‌లో డేటా ఎంట్రీ
సంస్థ: ఎంజేఎంఏ ఇంపెక్స్ ప్రై.లి.
నైపుణ్యం: ఎంఎస్-ఎక్సెల్
స్టైపెండ్: రూ.18,000-22,000
రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
సంస్థ: లీప్ రోబోస్
నైపుణ్యాలు: అడ్వినో, సీ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రాస్‌బెరీ పై స్టైపెండ్: రూ.8,000-10,000
మార్కెట్ రిసెర్చ్
సంస్థ: బ్లూక్వార్క్ రిసెర్చ్
నైపుణ్యం: మార్కెట్ రిసెర్చ్
స్టైపెండ్: రూ.3,000-10,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జులై 27
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: నట్టుర్జ్ బయో కంట్రోల్ ప్రై.లి.
నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, మైక్రోసాఫ్ట్ 365, ఎంఎస్-ఎక్సెల్
స్టైపెండ్: రూ.8,000-10,000
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
సంస్థ: ఆద్వి టెక్ సొల్యూషన్స్
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, జిర
స్టైపెండ్: రూ.6,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: జులై 26
ఇన్‌సైడ్ సేల్స్
సంస్థ: ఫోస్టరేట్
నైపుణ్యం: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్
స్టైపెండ్: రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: జులై 12
సీఎన్‌సీ అండ్ క్యాడ్ డిజైన్ అసిస్టెంట్/ ఆర్ట్ స్టూడియో
సంస్థ: హర్షజ్ స్టూడియో
నైపుణ్యాలు: ఆటోక్యాడ్, ఆటోడెస్క్ ఫ్యూజన్ 350, బ్లెండర్ 3డీ, క్యాటియా, రైనో
స్టైపెండ్: రూ.13,500-15,000
దరఖాస్తు గడువు: జులై 24
అసిస్టెంట్ మేనేజర్
సంస్థ: ఓపెన్ సైంటిఫిక్ పబ్లిషర్స్
నైపుణ్యాలు: కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్, ఎంఎస్-ఆఫీస్
స్టైపెండ్: రూ.2,000-4,000
దరఖాస్తు గడువు: జులై 16
మార్కెటింగ్ అండ్ సేల్స్
సంస్థ: రిలయెన్స్ నిప్పన్ లైఫ్ ఇన్‌స్యూరెన్స్
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, లీడ్ జనరేషన్, నెట్‌వర్కింగ్
స్టైపెండ్: రూ.2,000-8,000
దరఖాస్తు గడువు: జులై 23
వీడియో ఎడిటింగ్
సంస్థ: మాస్టర్స్‌హెల్ప్
నైపుణ్యం: వీడియో ఎడిటింగ్
స్టైపెండ్: రూ.9,100-10,500
దరఖాస్తు గడువు: జులై 20
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 


