ఇంటర్న్‌షిప్స్

Eenadu icon
By Features Desk Updated : 16 Jul 2025 04:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

హ్యూమన్‌ రిసోర్సెస్‌  
సంస్థ: లెర్న్‌పడ్డీ
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్, రిక్రూట్‌మెంట్, రెజ్యూమె స్క్రీనింగ్‌ స్టైపెండ్‌: రూ.5,000

  • https://shorturl.at/fecxX 

మెడికో జర్నలిజం 
సంస్థ: ద రైట్‌ డాక్టర్స్‌ 
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం 
స్టైపెండ్‌: రూ.5,000-10,000


ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ 
సంస్థ: వైట్‌ ఔల్‌ వెంచర్స్‌ 
నైపుణ్యాలు: ఫైనాన్షియల్‌ అనలిటిక్స్, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఫైనాన్షియల్‌ మోడలింగ్, లింక్డ్‌ఇన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, మార్కెట్‌ రిసెర్చ్, ప్రజెంటేషన్‌ స్కిల్స్, రిపోర్ట్‌ రైటింగ్, రిసెర్చ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: రూ.9,000-18,000

  • https://shorturl.at/qWNUu

గ్రాఫిక్‌ డిజైన్‌ 
సంస్థ: బ్లాక్‌ బై బ్లాక్‌ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, కేన్వా, గూగుల్‌ స్లైడ్స్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.6,000-10,000

  • https://shorturl.at/v9pzE 

కంటెంట్‌ అండ్‌ సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
సంస్థ: లుజో గిఫ్ట్స్‌ 
నైపుణ్యాలు: కంటెంట్‌ ఎడిటింగ్, కంటెంట్‌ రైటింగ్, గ్రాఫిక్‌ డిజైన్, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 
స్టైపెండ్‌: రూ.4,000-5,000


రిక్రూట్‌మెంట్‌ సంస్థ: బిగ్‌ బుల్స్‌ 
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం 
స్టైపెండ్‌: రూ.6,000-20,000


ఎకనామిక్స్‌/ పాలసీ రిసెర్చ్‌ 
సంస్థ: కొయన్‌ అడ్వైజరీ
నైపుణ్యాలు: ఎకనామెట్రిక్స్, ఎంఎస్‌-ఎక్సెల్, రిపోర్ట్‌ రైటింగ్, ఎస్‌టీఏటీఏ
స్టైపెండ్‌: రూ.5,000-6,000

  • https://shorturl.at/JKWxv

    వీటన్నిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 8 


Published : 16 Jul 2025 01:05 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని