ఇంటర్న్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్
యూఐ/యూఎక్స్ డిజైన్ 
సంస్థ: క్రియేటివైజ్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఎక్స్‌డీ, ఫిగ్మా, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ స్టైపెండ్: రూ.12,000-40,000
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: ఈజీ అలైడ్ ప్రై.లి.
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కేన్వా, ఫిగ్మా, వీడియో ఎడిటింగ్
స్టైపెండ్: రూ.2,000-10,000
బీటుబీ లీడ్ జనరేషన్ (రిమోట్)
సంస్థ: ప్యారడైజో సొల్యూషన్స్
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఈమెయిల్, లింక్డ్‌ఇన్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ స్టైపెండ్: రూ.10,000-15,000
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: అండర్ స్కై మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రై.లి. నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్ మార్కెటింగ్ స్టైపెండ్: రూ.1,000-3,000
హైదరాబాద్‌లో డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: ఇన్‌విక్టస్ ఇంజినీర్స్
నైపుణ్యాలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
స్టైపెండ్: రూ.5,000
వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 8
మార్కెటింగ్
సంస్థ: పెన్‌స్టర్ నైపుణ్యం: ఇంగ్లిష్ మాట్లాడటం
స్టైపెండ్: రూ.8,001-14,000
ఫ్లట్టర్ డెవలప్‌మెంట్
సంస్థ: అప్టాగ్రిమ్ కన్సల్టింగ్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, డార్ట్, ఫ్లట్టర్, రెస్ట్ ఏపీఐ
స్టైపెండ్: రూ.13,000-15,000
వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 7
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: పీమ్యాట్స్ ఇన్నొవేటివ్ అప్రోచ్ ప్రై.లి.
నైపుణ్యాలు: అడోబ్ క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, కోరల్‌డ్రా, టిపోగ్రఫీ, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్, వీడియో ఎడిటింగ్
స్టైపెండ్: రూ.5,000-6,000
ఫుడ్ టెక్నీషియన్
సంస్థ: మెటగ్రో ప్రై.లి.
నైపుణ్యం: ఫుడ్ సేఫ్టీ
స్టైపెండ్: రూ.10,000-15,000
హ్యూమన్ రిసోర్సెస్
సంస్థ: సికం కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రై.లి.
నైపుణ్యాలు: కాంపెన్సేషన్ మేనేజ్‌మెంట్, కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్, ఎంప్లాయీ రిలేషన్స్, ఎంప్లాయిమెంట్ ఎంగేజ్‌మెంట్, ఇంగ్లిష్, హెచ్‌ఆర్ అనలిటిక్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, మ్యాన్‌పవర్ ప్లానింగ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్, నెగోషియేషన్, ఆన్‌బోర్డింగ్, పేరోల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిక్రూట్‌మెంట్, శాలరీ స్ట్రక్చర్, టీమ్ మేనేజ్‌మెంట్
స్టైపెండ్: రూ.8,000-13,000
వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 3
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: స్వైప్ నైపుణ్యాలు: క్లయింట్ ఇంటరాక్షన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, నెగోషియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సేల్స్
స్టైపెండ్: రూ.20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 6
సేల్స్ అండ్ మార్కెటింగ్
సంస్థ: ఐఏసీజీ మల్టీ మీడియా
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ స్పీకింగ్, సేల్స్ స్ట్రాటజీ
స్టైపెండ్: రూ.15,000- 20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 5
సైబర్ సెక్యూరిటీ
సంస్థ: ఫిన్‌ప్రో టెక్నాలజీస్
నైపుణ్యాలు: కంప్యూటర్ నెట్‌వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్, లినక్స్, పైతాన్, వీఏపీటీ, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ
స్టైపెండ్: రూ.25,000-45,000
దరఖాస్తు గడువు: జులై 30
కంటెంట్ రైటింగ్
సంస్థ: ఆడిం లైఫ్‌సైన్సెస్
నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్ ఎడిటింగ్, కంటెంట్ మార్కెటింగ్, క్రియేటివ్ రైటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
స్టైపెండ్: రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: జులై 27
సేల్స్
సంస్థ: మెట్రోల్యాబ్స్ సర్వీసెస్ ప్రై.లి.
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, లీడ్ జనరేషన్, ఎంఎస్-ఎక్సెల్
స్టైపెండ్: రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: జులై 30
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


