ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 21 Jul 2025 00:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
మోషన్‌ గ్రాఫిక్స్‌ 

సంస్థ: బనానా థ్రెడ్స్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, యానిమేట్, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: రూ.4,000-5,000


మార్కెటింగ్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: కల్చర్‌ ఫర్రీ
నైపుణ్యాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, క్లయింట్‌ ఇంటరాక్షన్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, మార్కెటింగ్, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్, సేల్స్, వెండర్‌ మేనేజ్‌మెంట్‌ 
స్టైపెండ్‌: రూ.2,000-5,000 

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 13


జూనియర్‌ ఆర్కిటెక్ట్‌/ అసిస్టెంట్‌ 

సంస్థ: హెచ్‌జీసీ ఆర్కిటెక్చర్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, ఆటోక్యాడ్, ఆటోడెస్క్‌ 3డీస్‌ మ్యాక్స్, ఆటోడెస్క్‌ రెవిట్, గూగుల్‌ స్కెచప్, లుమియన్‌ 
స్టైపెండ్‌: రూ.2,500-10,000 


ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 

సంస్థ: యాప్‌వెర్సల్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, నెట్‌వర్కింగ్, టీమ్‌వర్క్‌ 
స్టైపెండ్‌: రూ.9,000-18,000


ఐటీ హెచ్‌ఆర్, అడ్మిన్‌ అండ్‌ కోఆర్డినేటర్‌ 

సంస్థ: టెల్లిస్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, హ్యూమన్‌ రిసోర్సెస్, జావాస్క్రిప్ట్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.5,000-8,000 


మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ 

సంస్థ: టీమర్స్‌ నైపుణ్యం: మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.1,000-1,500 


కస్టమర్‌ సర్వీస్‌/ కస్టమర్‌ సపోర్ట్‌ 

సంస్థ: కార్ట్‌అండ్‌బై డాట్‌ ఇన్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: రూ.5,000-6,000


సేల్స్‌  

సంస్థ: మీడియాబుల్‌ మార్కెటింగ్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: కేన్వా, డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ 
స్టైపెండ్‌: రూ.3,000-6,000 (వారానికి) 

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 15  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని