ఇంటర్న్‌షిప్స్
హైదరాబాద్‌లో
గెస్ట్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్
సంస్థ: ఎడ్జ్ అండ్ ఎసెన్స్
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్, కొలాబరేషన్, కల్చరల్ అవేర్‌నెస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సేల్స్
స్టైపెండ్: రూ.3,500
త్రీడీ ప్రింటింగ్
సంస్థ: గరుడా3డీ
నైపుణ్యాలు: ఆటోడెస్క్ ఫ్యూజన్ 360, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్
స్టైపెండ్: రూ.10,000-11,000
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: హెచ్‌వైపీఆర్4 క్లౌడ్ టెక్ ప్రై.లి.
నైపుణ్యాలు: డిజిటల్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం
స్టైపెండ్: రూ.15,000
ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్
సంస్థ: ఇన్నోవన్ టెక్నాలజీస్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఏఐ, సీఎస్‌ఎస్, గిట్‌హబ్, హెచ్‌టీఎంఎల్, జావా, జావాస్క్రిప్ట్, మెషిన్ లెర్నింగ్, పైతాన్, రియాక్ట్, ఎస్‌క్యూఎల్
స్టైపెండ్: రూ.8,000-10,000
వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 15
సేల్స్, మార్కెటింగ్ అండ్ ఈవెంట్ ఆపరేషన్స్
సంస్థ: ద కలినరీ లాంజ్
నైపుణ్యాలు: బిజినెస్ డెవలప్‌మెంట్, కేన్వా, ఇంగ్లిష్ మాట్లాడం, రాయడం, ఈవెంట్ మేనేజ్‌మెంట్, గూగుల్ షీట్స్, ఎంఎస్-ఎక్సెల్, ఆపరేషన్స్, సేల్స్ సపోర్ట్, సోషల్ మీడియా మార్కెటింగ్
స్టైపెండ్: రూ.10,000-15,000
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: సేఫ్టీకనెక్ట్ నైపుణ్యాలు: కంటెంట్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
స్టైపెండ్: రూ.5,000-10,000
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
సంస్థ: ర్యాంకర్స్‌గ్రిడ్ బై కాగ్నోల్యాబ్స్
నైపుణ్యాలు: అటెన్షన్ టు డీటెయిల్, కొలాబరేషన్, డేటా అనాలిసిస్, లీడర్‌షిప్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-పవర్‌పాయింట్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, రిపోర్ట్ రైటింగ్, రిపోర్ట్ మేనేజ్‌మెంట్, రిస్క్ అసెస్‌మెంట్, స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్ స్టైపెండ్: రూ.7,000-10,000
వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 14
హ్యూమన్ రిసోర్సెస్
సంస్థ: సైకం కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రై.లి.
నైపుణ్యాలు: కాంపెన్సేషన్ మేనేజ్‌మెంట్, కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్, ఎంప్లాయీ రిలేషన్స్, ఎంప్లాయ్‌మెంట్ ఎంగేజ్‌మెంట్, ఇంగ్లిష్, హెచ్‌ఆర్ అనలిటిక్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, మ్యాన్‌పవర్ ప్లానింగ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్, నెగోషియేషన్, ఆన్‌బోర్డింగ్, పేరోల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిక్రూట్‌మెంట్, శాలరీ స్ట్రక్చర్, టీమ్ మేనేజ్‌మెంట్
స్టైపెండ్: రూ.8,000-13,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 3
ఈ-కామర్స్ ఎగ్జిక్యూటివ్
సంస్థ: ఎస్‌డీసీ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రై.లి. నైపుణ్యాలు: కంప్యూటర్ నెట్‌వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్, లినక్స్, పైతాన్, వీఏపీటీ, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ
స్టైపెండ్: రూ.4,000-5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 9
ఆపరేషన్స్ అసోసియేట్
సంస్థ: అసెంట్ హెచ్‌ఆర్
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఎక్సెల్, ఆపరేషన్స్
స్టైపెండ్: రూ.12,000-20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 10
డిజిటల్ మీడియా అసిస్టెంట్
సంస్థ: బయోఫ్యాక్ ఇన్‌పుట్స్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్
స్టైపెండ్: రూ.17,000-18,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 1
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


