ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 31 Jul 2025 00:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెంట్‌ 

సంస్థ: సేపియంట్‌ హంట్‌  
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.6,000-7,500 


క్రియేటివ్‌ డిజైన్‌ 

సంస్థ: ఎలోక్‌ గ్లోబల్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌
స్టైపెండ్‌: రూ.10,000-15,000 


సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: వాల్‌ స్ట్రీట్‌ మోజో
నైపుణ్యాలు: మార్కెటింగ్‌ స్ట్రాటజీ, సేల్స్‌.. మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ, సపోర్ట్‌
స్టైపెండ్‌: రూ.10,000-55,000 


హైదరాబాద్‌లో ఈవెంట్‌ హోస్ట్‌ 

సంస్థ: ఫాంటసీ ఫ్లోరా ఈవెంట్స్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం 
స్టైపెండ్‌: రూ.2,000-2,500


హ్యూమన్‌ రిసోర్స్‌ ట్రెయినీ 

సంస్థ: 8 వ్యూస్‌
నైపుణ్యాలు: అడ్వాన్స్‌ మేనేజ్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.10,000-15,000


రోబోటిక్స్‌ ట్రెయినర్‌ 

సంస్థ: లీప్‌ రోబోస్‌
నైపుణ్యాలు: అడ్వినో, సీ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్‌ సీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రాస్‌బెర్రీ పై, రోబోటిక్స్‌  
స్టైపెండ్‌: రూ.10,000-12,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 22 


డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: హెచ్‌వైపీఆర్‌4 క్లౌడ్‌ టెక్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: డిజిటల్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌మీడియా మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.15,000


ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఇన్నోవోన్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి 
నైపుణ్యాలు: ఏఐ, సీఎస్‌ఎస్, గిట్‌హబ్, హెచ్‌టీఎంఎల్, జావా, జావాస్క్రిప్ట్, మెషిన్‌ లెర్నింగ్, పైతాన్, రియాక్ట్, ఎస్‌క్యూఎల్‌ 
స్టైపెండ్‌: రూ.8,000-10,000

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 15


డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: సేఫ్టీ కనెక్ట్‌ 
నైపుణ్యాలు: డిజిటల్, కంటెంట్‌ మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, గ్రాఫిక్‌ డిజైన్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 
స్టైపెండ్‌: రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 14 


టాలెంట్‌ అక్విజిషన్‌ 

సంస్థ: సైకం కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: అడాప్టబిలిటీ, అటెన్షన్‌ టు డీటెయిల్, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, కోఆర్డినేషన్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, ఇంటర్‌వ్యూ కోఆర్డినేషన్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-వర్డ్, నెగోషియేషన్, రిక్రూట్‌మెంట్, రెజ్యూమే స్క్రీనింగ్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ 
స్టైపెండ్‌: రూ.8,000-13,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 10 


ఆంత్రప్రెన్యూర్‌ ఇన్‌ రెసిడెన్స్‌  

సంస్థ: ఎన్‌ఎన్‌ఐఐటీ 
నైపుణ్యాలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ 
స్టైపెండ్‌: రూ.25,000-30,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 21 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని