ఇంటర్న్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్
ఐప్యాడ్ ఆర్టిస్ట్ ఇలస్ట్రేటర్ ఫ్రమ్ నిఫ్ట్
సంస్థ: లాసెట్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఫొటోషాప్ లైట్‌రూమ్ సీసీ, ప్రీమియర్ ప్రో, కోరల్‌డ్రా
స్టైపెండ్: రూ.6000-8000
ఆర్కిటెక్చర్
సంస్థ: జిగ్యాస్ బొర
నైపుణ్యాలు: అడోబ్ ఫొటోషాప్, ఆటోక్యాడ్, గూగుల్ స్కెచప్
స్టైపెండ్: రూ.5,500-10,500
వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 10
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్
సంస్థ: సిద్ధివినాయకా క్రియేటివ్ ల్యాబ్స్
నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, పింట్‌రెస్ట్, సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, మార్కెటింగ్, యూట్యూబ్ యాడ్స్
స్టైపెండ్: రూ.5,000
https://shorturl.at/Hybr8
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: కెరియర్‌నెస్ట్
నైపుణ్యాలు: డిజిటల్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్
స్టైపెండ్: రూ.10,000
వీడియో ఎడిటింగ్/ మేకింగ్
సంస్థ: ఏఅండ్‌ఎం గ్రాఫికల్ ప్రొడక్షన్స్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్
స్టైపెండ్: రూ.10,000-13,000
బ్యాక్‌ఎండ్ డెవలప్‌మెంట్
సంస్థ: కోడింగ్ జూనియర్
నైపుణ్యాలు: ఏపీఐస్, సీఎస్‌ఎస్, డాకెట్, గిట్, గోలాంగ్, మాంగోడీబీ, మైఎస్‌క్యూఎల్, రియాక్ట్, రెస్ట్ ఏపీఐ, ఎస్‌క్యూఎల్, టైప్‌స్క్రిప్ట్
స్టైపెండ్: రూ.12,000-20,000
వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12
రిసెర్చ్ రైటింగ్ అసిస్టెంట్ (ఏఐ/ఎంఎల్)
సంస్థ: హౌస్ ఆఫ్ కౌటన్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఏఐ, డేటాసైన్స్, డేటా స్ట్రక్చర్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూరల్ నెట్‌వర్క్స్, పైతాన్
స్టైపెండ్: రూ.12,000-25,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2
ఇన్‌సైడ్ సేల్స్
సంస్థ: విగ్నం ల్యాబ్స్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, సేల్స్
స్టైపెండ్: రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 3
డిజిటల్ అడ్వర్టైజింగ్
సంస్థ: గ్లోబల్ ట్రెండ్
నైపుణ్యాలు: ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ అనలిటిక్స్, యాడ్‌వర్డ్స్, ఇన్‌స్టాగ్రామ్, పింటరెస్ట్ మార్కెటింగ్
స్టైపెండ్: రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 13
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


