ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Updated : 03 Sep 2025 00:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
వాలెంటీరింగ్‌ 

సంస్థ: డ్యులాప్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: బ్రాండింగ్, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌ 
స్టైపెండ్‌: రూ.5,000-10,000


గ్రోత్‌ అండ్‌ సేల్స్‌ మేనేజర్‌ 

సంస్థ: వీక్‌డే 
నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, లీడ్‌ జనరేషన్, సేల్స్, సేల్స్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ స్ట్రాటజీ 
స్టైపెండ్‌: రూ.15,000-20,000


క్రియేటివ్‌ డిజైన్‌ 

సంస్థ: రెట్రో క్యాడీ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ 
స్టైపెండ్‌: రూ.3,500-11,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: సెప్టెంబరు 19


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

సంస్థ: ఏ అండ్‌ ఎం గ్రాఫికల్‌ ప్రొడక్షన్స్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 
స్టైపెండ్‌: రూ.10,000-13,000


పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఎక్‌జెరోన్‌ 
నైపుణ్యాలు: ఎజాక్స్, కోడ్‌ ఇగ్నైటర్, జేక్వెరీ, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, మైఎస్‌క్యూఎల్‌ హెచ్‌టీఎంఎల్, లారావెల్‌ 
స్టైపెండ్‌: రూ.12,000

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12


డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ 

సంస్థ: గ్లోబల్‌ ట్రెండ్‌ 
నైపుణ్యాలు: ఫేస్‌బుక్‌ యాడ్స్, గూగుల్‌ అనలిటిక్స్, యాడ్‌వర్డ్స్, ఇన్‌స్టాగ్రామ్, పింట్‌రెస్ట్‌ మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.10,000


వీడియో ఎడిటర్‌ 

సంస్థ: పాకెట్‌ ఎఫ్‌ఎం
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో
స్టైపెండ్‌: రూ.15,000-20,000


గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: సూపర్‌నోవా ఏఐ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఫిగ్మా, కేన్వా 
స్టైపెండ్‌: రూ.15,000-35,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: సెప్టెంబరు 13


జర్నలిజం (ఏఐ-డ్రివెన్‌ కంటెంట్‌ & ఫిల్మ్‌ మేకింగ్‌) 

సంస్థ: రెడ్‌వే హైపర్‌స్పేస్‌ సిస్టమ్స్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, యాంకరింగ్, అడాసిటీ, క్యాప్‌కట్, క్రియేటివ్‌ రైటింగ్, లెవన్‌ల్యాబ్స్‌ (జన్‌ఏఐ), స్క్రిప్ట్‌ రైటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: రూ.8,000-12,000


మీడియా & పబ్లిక్‌ రిలేషన్స్‌ 

సంస్థ: క్రియేటర్‌శాల 
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.5,000-10,000


కంటెంట్‌ రైటర్‌ (ఫుల్‌టైమ్‌) 

సంస్థ: ర్యాంక్‌ రెవెన్యూ డిజిటెక్‌ 
నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.14,000-16,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: సెప్టెంబరు 26 


Tags :
Published : 03 Sep 2025 00:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని