ఇంటర్న్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్

రెజ్యూమె రైటింగ్ అండ్ కెరియర్ డాక్యుమెంటేషన్
సంస్థ: బ్రిడ్జ్2జాబ్
నైపుణ్యాలు: ఏటీఎస్, క్రిటికల్ థింకింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైమ్ మేనేజ్‌మెంట్
స్టైపెండ్: రూ.14,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11
http://internshala.com/i/87b562
యూఐ/యూఎక్స్ డిజైన్
సంస్థ: ద బ్లాక్‌జాబ్ గ్రూప్
నైపుణ్యాలు: అడోబ్ ఫొటోషాప్, ఇలస్ట్రేటర్, మిడ్‌జర్నీ (జన్ ఏఐ), ఫిగ్మా, కేన్వా, యూఐ/యూఎక్స్ డిజైన్
స్టైపెండ్: రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12
http://internshala.com/i/e5068d
బిజినెస్ డెవలప్‌మెంట్
సంస్థ: స్కిల్స్‌క్యాపిటల్
నైపుణ్యాలు: అడాప్టబిలిటీ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, ఎంఎస్-ఎక్సెల్, టీమ్‌వర్క్
స్టైపెండ్: రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 19
http://internshala.com/i/195f33
ఫ్లట్టర్ డెవలప్‌మెంట్
సంస్థ: డాగ్జీ ప్రై.లి.
నైపుణ్యాలు: అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆండ్రాయిడ్, డార్ట్, ఫాస్ట్‌ఏపీఐ, ఫ్లట్టర్, గెట్‌ఎక్స్, మోడల్ వ్యూ కంట్రోలర్, మాంగోడీబీ, రియాక్ట్, రెస్ట్ ఏపీఐ
స్టైపెండ్: రూ.10,000-15,000
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: ఆర్‌గ్రోత్
నైపుణ్యం: అడోబ్ ఫొటోషాప్
స్టైపెండ్: రూ.7,000-12,000
యూఐ/యూఎక్స్ డిజైన్
సంస్థ: వాట్‌బైట్స్
నైపుణ్యాలు: ఫిగ్మా, వెబ్‌ఫ్లో, వైర్‌ఫ్రేమింగ్
స్టైపెండ్: రూ.8,000-25,000
పైతాన్ డెవలప్‌మెంట్
సంస్థ: ఎమెండో ఏఐ (శాన్‌ఫ్రాన్సిస్కో, యూఎస్)
నైపుణ్యాలు: అమెజాన్ వెబ్ సర్వీసెస్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, పైతాన్
స్టైపెండ్: రూ.25,000-45,000
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: సెప్టెంబరు 26
హైదరాబాద్‌లో
బిజినెస్ అనలిస్ట్ (జీఆర్‌సీ డొమైన్)
సంస్థ: ట్రాన్సిషన్ కంప్యూటింగ్ ఇండియా
నైపుణ్యాలు: అనలిటికల్ థింకింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఎక్సెల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిక్వైర్‌మెంట్స్ గేదరింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్
స్టైపెండ్: రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


