ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Updated : 10 Sep 2025 04:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: ఆర్‌గ్రోత్‌

నైపుణ్యం: అడోబ్‌ ఫొటోషాప్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-12,000

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌ 

సంస్థ: వాట్‌బైట్స్‌ నైపుణ్యాలు: ఫిగ్మా, వెబ్‌ఫ్లో, వైర్‌ఫ్రేమింగ్‌

స్టైపెండ్‌: రూ.8,000-15,000

పైతాన్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఎమెండోఏఐ (శాన్‌ఫ్రాన్సిస్కో, యునైటెడ్‌ స్టేట్స్‌)

నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డీప్‌ లెర్నింగ్, మెషిన్‌ లెర్నింగ్, పైతాన్‌ 

స్టైపెండ్‌: రూ.25,000-45,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: సెప్టెంబరు 26


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌ 

సంస్థ: ద బ్లాక్‌జాబ్‌ గ్రూప్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, ఇలస్ట్రేటర్, మిడ్‌జర్నీ (జన్‌ ఏఐ), ఫిగ్మా, కేన్వా, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌ 

స్టైపెండ్‌: రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 

సంస్థ: స్కిల్స్‌క్యాపిటల్‌ 

నైపుణ్యాలు: అడాప్టబిలిటీ, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, ఎంఎస్‌-ఎక్సెల్, టీమ్‌వర్క్‌

స్టైపెండ్‌: రూ.10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 19 

సేల్స్‌ మేనేజర్‌ 

సంస్థ: మై స్మార్ట్‌ ప్రెప్‌ 

నైపుణ్యాలు: అడాప్టబిలిటీ, కొలాబరేషన్, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, కంటెంట్‌ మేనేజ్‌మెంట్, కోఆర్డినేషన్, క్రియేటివిటీ, డెసిషన్‌ మేకింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, లీడర్‌షిప్,  నెగోషియేషన్, ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్, ప్రజెంటేషన్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్ట్రాటజీ, టీమ్‌ మేనేజ్‌మెంట్, టీమ్‌వర్క్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ 

స్టైపెండ్‌: రూ.10,000

హైదరాబాద్‌లో ట్యాలెంట్‌ అక్విజిషన్‌ 

సంస్థ: లెవెల్‌యాప్‌ నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, నెగోషియేషన్‌

స్టైపెండ్‌: రూ.5,001-6,002

డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: గోది నోవా ఇండియా ప్రై.లి. 

నైపుణ్యాలు: కోల్డ్‌ కాలింగ్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం  

స్టైపెండ్‌: రూ.20,000-25,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: అక్టోబరు 3


బిజినెస్‌ అనలిస్ట్‌ (జీఆర్‌సీ డొమైన్‌) 

సంస్థ: ట్రాన్సిషన్‌ కంప్యూటింగ్‌ ఇండియా 

నైపుణ్యాలు: అనలిటికల్‌ థింకింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఎంఎస్‌-ఎక్సెల్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, రిక్వైర్‌మెంట్స్‌ గేదరింగ్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: రూ.8,000-12,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25 

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: ఎడ్యుఏస్‌ సర్వీసెస్‌ నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఎంఎస్‌-ఎక్సెల్‌ స్టైపెండ్‌: రూ.5,000-7,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 2 


అప్రెంటిస్‌షిప్స్‌

డీఆర్‌డీఓ ఐటీఆర్‌లో 54 ఖాళీలు  

చండీపూర్, బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌).. 54 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 32
  • టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 22

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్, బీబీఏ, బీకాం. 

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000; టెక్నీషియన్‌కు రూ.8000.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తును ది డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్, చండీపుర్, బాలాసోర్, ఒడిశా చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు గడువు: 20.10.2025.

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/drdo

హిందుస్థాన్‌ కాపర్‌లో..  

మహారాష్ట్రలోని ఎంఐడీసీ తలోజాలోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కు చెందిన తలోజా కాపర్‌ ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

  • ట్రేడ్‌ అప్రెంటిస్‌: 10 పోస్టులు
  • ట్రేడ్‌: ఫిట్టర్, వెల్డర్‌ (గ్యాస్‌ ఖీ ఎలక్ట్రిక్‌), ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌. 

శిక్షణ వ్యవధి: ఏడాది.

అర్హత: ఎనిమిది, 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ.

వయసు: 01.09.2025 నాటికి 21 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్షతో.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2025.

వెబ్‌సైట్‌: www.hindustancopper.com/

నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో..

దిల్లీలోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఒప్పంద ప్రాతిపదికన 32 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రైవేటు సెక్రటరీస్‌: 14
  • స్టెనోగ్రాఫర్స్‌: 18

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీతో పాటు కంప్యూటర్‌ స్కిల్స్‌. 

వయసు: 25 - 28 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు స్టెనోగ్రాఫర్‌కు రూ.45,000, ప్రైవేట్‌ సెక్రటరీకి రూ.50,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.10.2025

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో.  
వెబ్‌సైట్‌: https://nclt.gov.in/job-openings


Tags :
Published : 10 Sep 2025 00:53 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు