నిలబెడుతుంది.. నిర్ణయ సామర్థ్యం!
లైఫ్ స్కిల్స్

ఏ వృత్తిలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ‘నిర్ణయ సామర్థ్యం’ ఎంతో ముఖ్యం. అంటే సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం. ప్రధానంగా ఉద్యోగ జీవితంలో వివిధ సందర్భాల్లో ఎన్నో నిర్ణయాలను పనిచేసే సంస్థ తరఫున తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కంపెనీలు నియామకాల సమయంలో అభ్యర్థి నిర్ణయ సామర్థ్యంపై దృష్టి పెట్టి, ఎంపికలో ప్రాధాన్యం ఇస్తాయి. పలాయన ధోరణి, నిర్లక్ష్యం, ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువ శాతం విఫలమవుతుంటాయి. నిర్ణయ సామర్థ్యం మెరుగుకు, దాని ప్రాముఖ్యతను చక్కటి ఉదాహరణలతో అర్థం చేసుకోవడానికి, పెంపొందించుకునే మార్గాలను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 


