పంచ్ డైలాగులు.. చిలిపి వ్యాఖ్యలతో అనర్థాలే!
జాబ్ స్కిల్స్

మనసులోని ఉద్దేశాల కన్నా మాట్లాడే మాట అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కార్పొరేట్ కొలువును ఆశించే అభ్యర్థులు, కొత్తగా కార్పొరేట్ రంగంలోకి అడుగుపెడుతున్న యువ ఉద్యోగులు ఈ విషయాన్ని గ్రహించాలి. అలాకాకుండా కాలేజీ రోజుల్లో మాదిరిగా ఇష్టారీతిలో కామెంట్లు, పంచ్ డైలాగులు, చిలిపి వ్యాఖ్యలు చేస్తుంటే కెరియర్‌లో కష్టాలు, నష్టాలు వస్తాయని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉన్నతాధికారులతో మాటతీరు, హావభావాలూ సరిగా ఉండాలి. ఒక మాటతో నమ్మకం పొందవచ్చు. మరో మాటతో విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. మాటల్లో ధైర్యం, ఆలోచనల్లో స్పష్టత కనిపించకపోతే ఉద్యోగి ఉద్దేశాలపై సీనియర్లకు అపనమ్మకం ఏర్పడుతుంది. అసందర్భ వ్యాఖ్యలు తెచ్చే అనర్థాలు, వాటిని అధిగమించి కెరియర్‌లో దూసుకెళ్లే విధానాలను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 - 
                        
                            

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్లు.. వ్యాపారి గిఫ్ట్
 


