కరెంట్ అఫైర్స్
మాదిరి ప్రశ్నలు

ప్రపంచ వ్యాపార నాయకత్వంలో చేసిన విశేష కృషికి ప్రతిష్ఠాత్మక 2025 క్యామెల్ ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకున్న కేరళకు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త ఎవరు?
జ: యూనస్ అహ్మద్
అంతరించిపోతున్న రాబందుల అవగాహన పరిశోధన, సంరక్షణను పెంచడానికి దేశంలోనే మొదటి రాబందుల నాలెడ్జ్ పోర్టల్‌ను 2025, సెప్టెంబరు 2న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ: అస్సాం
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా 2025, సెప్టెంబరు 8న ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ప్రకటించారు?
జ: హిమాచల్ ప్రదేశ్ (రాష్ట్రం 99.3 శాతం అక్షరాస్యత రేటును సాధించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ప్రకటించారు.)
ప్రముఖ అస్సామీ గాయకుడు, కవి, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతిని పురస్కరించుకుని ఆర్‌బీఐ ఎన్ని రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేసింది?
జ: రూ.100
ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాలలోపు యువత మెచ్చిన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న మొదటి మూడు నగరాలు వరుసగా?
జ: బ్యాంకాక్, మెల్‌బోర్న్, కేప్‌టౌన్
మరింత సమాచారం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 


