NEET Counseling: నీట్ కౌన్సెలింగ్‌పై ఉచిత వెబినార్

వైద్యవిద్యలో ప్రవేశం కోసం నిర్వహించే ‘నీట్’ కౌన్సెలింగ్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల అవగాహన కోసం ఈనాడు- చదువు, శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో ఉచిత వెబినార్‌ను జూమ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించనున్నాయి.
సమయం: ఈ నెల 20 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (వరంగల్) వైస్ ఛాన్సలర్ డా. పి.వి. నందకుమార్‌రెడ్డి, డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (విజయవాడ) రిజిస్ట్రార్ డా. వేమిరెడ్డి రాధికారెడ్డి, అనుభవజ్ఞులైన అధ్యాపకులు పాల్గొంటారు. నీట్ కౌన్సెలింగ్ కీలక అంశాలు, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ మెలకువలు, కాలేజీల ఎంపికలో జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు.
నీట్ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న అభ్యర్థులు, తల్లిదండ్రులతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలనుకునేవారు ఎవరైనా ఈ వెబినార్‌లో ఉచితంగా పాల్గొనవచ్చు. వెబినార్‌లో భాగస్వాములు కావాలంటే...

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బీసీసీఐ చేయూత.. టీమ్ఇండియా విజేత!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 


