దక్షిణ కోస్తా, సీమలపై భారీ ప్రభావం
ఈనాడు, అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ ఫ్లడ్‌గార్డ్ డైరెక్టర్ ధన్య తెలిపారు. ‘తుపాను వేగంగా కదులుతోంది. మంగళవారం అర్ధరాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది. దక్షిణ కోస్తా, ఆ పక్కనే ఉండే రాయలసీమ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుంది’ అని ఆమె వివరించారు. ‘నంద్యాల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. 150 మి.మీ. నుంచి 200 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బాపట్ల, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో 80 మి.మీ నుంచి 150 మి.మీ. వరకు నమోదు కావచ్చు. మిగిలిన కోస్తా జిల్లాల్లో 40 మి.మీ. నుంచి 80 మి.మీ. వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లక్కీ డ్రాలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


