భావితరాలకు ఉపయోగపడే పుస్తకం.. ‘ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్’
ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

‘ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో రచయితలు ఐ.వెంకటరావు, అనురాధ, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్, ప్రచురణకర్తలు ఐ.వేణు, ఐ.రఘు
ఈనాడు, అమరావతి: ప్రముఖ పాత్రికేయుడు ఐ.వెంకటరావు రాసిన ‘విలీనం-విభజన’ పుస్తకం ఆంగ్ల అనువాదం ‘ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్’ను సీఎం చంద్రబాబు ఆదివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పరిశోధకులు, భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్.అనురాధను ఆయన అభినందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్ని పరిపాలించిన సీఎంల గురించి రచయిత ఇందులో వివరించారు. రచయిత ఐ.వెంకటరావు, రచయిత, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్, పుస్తక ప్రచురణకర్తలు ఐ.వేణు, ఐ.రఘు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

జగన్ హయాంలో 104, 108 పీపీపీ విధానం కాదా?
పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్వహణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పేరుతో వైకాపా అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. -

బారు మీసాల లాబ్‘స్టార్’
బారు మీసాలతో భలే అందంగా కనిపిస్తున్న ఈ లాబ్‌స్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యకారులకు చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా అందరూ ఆసక్తిగా తిలకించారు. -

సభ ముగిసేలోపే రోడ్డు మంజూరు
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ అభ్యర్థి వినతి మేరకు ఆఘమేఘాలపై ఆయన స్వగ్రామానికి రోడ్డు మంజూరు చేశారు. -

ఏళ్లనాటి కల.. నెరవేరిన వేళ..
పోలీసు అవ్వాలన్న బిడ్డ కోరిక నెరవేర్చాలన్న తపన కొందరిది. లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడుతున్న పిల్లలకు ఊతమివ్వాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని పరిస్థితి ఇంకొందరిది.. -

ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు
ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని.. వాటి ఆధారంగా స్క్రీనింగ్‌లో టాప్ 10 రోగాల్ని గుర్తించి, విశ్లేషించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -

ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన గుడివాడ ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు మంగళవారం గుడివాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -

అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది
అమెరికా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు, సంస్థల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -

బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం
విజయవాడ జోజినగర్‌లో 42 ఇళ్ల కూల్చివేత విషయంలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ 200 మంది పోలీసులను పెట్టి.. -

రైల్వేలో ఫ్లైయాష్, బొగ్గు రవాణాకు ప్రాధాన్యమివ్వాలి
రైల్వేలో ఫ్లైయాష్, బొగ్గు రవాణాకు ప్రాధాన్యమివ్వాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలోని పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను స్థాయీ సంఘం ఛైర్మన్ హోదాలో ఆయన మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -

పోలవరంలో 9,900 ఎకరాల్లో టూరిజం హబ్
‘పోలవరం ప్రాజెక్టులో లైడార్ సర్వే చేసి గుర్తించిన 9,900 ఎకరాల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారుస్తున్నాం. ఇందుకు సంబంధించి లే అవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నాం’ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. -

వైకాపా హయాంలో 5.71 కోట్ల టన్నుల ఇసుక దోపిడీ
జగన్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు అప్పగించాక 5.71 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. -

రూ.లక్ష కోట్లు దాటిన రెవెన్యూ రాబడి
రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు నవంబరు నెలాఖరు నాటికి రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల గణాంకాలను కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మంగళవారం విడుదల చేసింది. -

పేలవంగా రెవెన్యూశాఖలో పీజీఆర్ఎస్ పరిష్కారం
రెవెన్యూ శాఖలో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆడిట్ బృందాల్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తోంది. అర్జీదారుల నుంచి ఫోన్లో అభిప్రాయాలు సేకరించగా 46.61% పనితీరు పేలవంగా ఉందని తేల్చి చెప్పారు. -

వైకాపా హయాంలో రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. 2018-19లో రూ.13,899 మేర ఉన్న ఈ లోటు 2022-23 నాటికి రూ.43,488 కోట్లకు పెరిగింది. -

రఘురామ అప్పీల్‌పై సుప్రీంలో ముగిసిన విచారణ
షోకాజ్ నోటీసు జారీ చేసి, వాదనలు వినకుండా తన ఖాతాలను ఆర్బీఐ ‘ఫ్రాడ్’గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2021లో దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ ముగించింది. -

కొత్త అంశాలు తెరమీదకొస్తే దర్యాప్తు చేసే స్వేచ్ఛ సీబీఐకి ఉంటుంది
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ‘తదుపరి దర్యాప్తు’ కొనసాగించేందుకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన ప్రత్యేక కోర్టు.. సీబీఐకి వెసులుబాటు ఇచ్చింది. -

కూలీల పిల్లలు.. పోలీసు కొలువులు
కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల్లో చాలామంది పేదింటి బిడ్డలే ఉన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలన్న వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. -

చంద్రబాబు హయాంలోనే ఉపాధ్యాయ, పోలీసు నియామకాలు
చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పటి నుంచి.. 2014-19 తెదేపా ప్రభుత్వం వరకు.. 23 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. -

బీచ్ విల్లాలుగా రుషికొండ భవనాలు
విశాఖలోని రుషికొండ భవనాలను అద్భుత ఆతిథ్య కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతంగా, విలాసవంతమైన బీచ్ విల్లాలుగా.. చక్కని మ్యూజియంతో అలరారేలా తిరిగి తీర్చిదిద్దేందుకు ప్రముఖ హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. -

ఏఓబీ గజగజ..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. జిల్లాలోని ఆంధ్రా - ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లోని డుడుమ ప్రాంతంలో కొద్దిరోజులుగా రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయాయి.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఉప సర్పంచ్ అయ్యాడు..
-

ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు రూ.2 కోట్ల విరాళం: నాగార్జున
-

చేతికి నల్ల బ్యాండ్లతో ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు.. ఎందుకంటే?
-

వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
-

క్షమాపణ చెప్పను.. ఆపరేషన్ సిందూర్‌పై చేసిన వ్యాఖ్యలు సమర్థించుకున్న కాంగ్రెస్ నేత
-

చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు


