బస్సులో 100 మంది ప్రయాణికులు.. సీజ్ చేసిన అల్లూరి జిల్లా పోలీసులు

సీజ్ చేసిన బస్సు
చింతూరు, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సులో ప్రయాణికులు పరిమితికి మించి ఉండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు సీజ్ చేశారు. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఇటీవల ఒక ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురై 9 మంది మృతి చెందడంతో పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో ఓ బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించి, బస్సు సీజ్ చేశామని చింతూరు ఎస్సై రమేశ్ తెలిపారు.

బస్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

తిరుపతిలో ‘డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్షిప్’
తిరుపతిలో డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. -

ఇక కేరళ తరహా జలవిహారం.. విజయవాడ బెర్మ్ పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు
పర్యాటక రంగంలో కీలక ముందడుగు పడింది. విజయవాడ బెర్మ్ పార్కు, సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల కోసం ఐదు అల్ట్రా లగ్జరీ బోట్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ముందుకొచ్చారు. -

మీరే అడ్డంకి కావద్దు
కలెక్టర్లే ప్రభుత్వానికి రాయబారులు. ఏ జిల్లాలో అయినా ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఏర్పడటమన్నది కలెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. -

ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్
సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక క్యాలెండర్‌ను ప్రకటించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -

తిరుపతిలో ఇమాజికా వరల్డ్
పర్యాటకం రాష్ట్ర మొదటి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దాని తర్వాత ఐటీకి ప్రాధాన్యమన్నారు. -

వీరికి ఉద్యోగం అంటే లెక్కలేదు!
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతీ లేకుండా 62 మంది వైద్యులు ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ ఆడిందే ఆటలా సాగిపోయింది. -

65 ఏళ్లు నిండితే ఉపకులపతి పదవికి అనర్హులు!
రాష్ట్రంలోని వ్యవసాయ, వైద్య, సంప్రదాయ, సాంకేతిక విద్య విశ్వవిద్యాలయాలు అన్నింటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత చట్టం తీసుకురానుంది. -

లోకాయుక్త, హెచ్ఆర్సీలు కర్నూలులోనే
లోకాయుక్త, ఏపీ మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి హైకోర్టుకు నివేదించారు. -

వృద్ధి ఫలితాల కోసం విద్యార్థిలా ఎదురుచూస్తా
‘‘ఒక విద్యార్థి పరీక్ష ఫలితాల కోసం ఎలా ఎదురుచూస్తాడో నేను ప్రతి 3 నెలలకోసారి వృద్ధి ఎలా ఉందో, జీఎస్డీపీ ఎంతుందో అన్న ఫలితాల కోసం అలా ఎదురుచూస్తాను. -

ఇక గ్రామ/వార్డు సచివాలయాల పేరు స్వర్ణ గ్రామం
గ్రామ/వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నేడో రేపో అధికారికంగా కొత్త పేరును ప్రకటిస్తామని కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. -

గిరిజన గ్రామాల రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
కలెక్టర్లు నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -

అదనంగా రూ 5,000 కోట్ల కేంద్ర నిధులు తేవాలి
కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరైన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి అదనంగా మరో రూ.5,000 కోట్లు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -

ఏపీకి కేంద్రం ప్రత్యేక ఆర్థికసాయం చేయాలి
రాష్ట్ర విభజన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న నేపథ్యంలో ‘వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ)’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% వాటా సమకూర్చడం భారంగా మారుతుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -

విశాఖ అందాలను తిలకించిన అమెరికా కాన్సుల్ జనరల్
అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ బుధవారం విశాఖలోని కైలాసగిరిపై ఇటీవల ఏర్పాటు చేసిన గాజు వంతెనను సందర్శించారు. -

అపురూప శాసనానికి ప్రతిరూపం సిద్ధం
తొలి తెలుగు శాసనానికి ప్రతిరూపాన్ని తయారు చేసి భావితరాలకు అందించేందుకు స్వర్ణ భారత్ ట్రస్టు చర్యలు చేపట్టింది. -

లోక్ అదాలత్‌లో ఒక్కరోజే 3.11 లక్షల కేసుల పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 3.11 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. -

ప్రజల సంతృప్తి.. ప్రభుత్వానికి ప్రామాణికం
ప్రభుత్వ పనితీరుకు ప్రజల సంతృప్త స్థాయి ప్రామాణికమని సీఎం చంద్రబాబు అన్నారు. -

దావోస్‌కు ముందే ఎంవోయూలు అమల్లోకి రావాలి
రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, క్యాబినెట్ అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేయించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. -

ఏమిటీ.. ఈ నీటిమట్టాలు కరక్టేనా?
‘‘ఏమిటీ ఈ భూగర్బ నీటిమట్టాలు.. మీరు చెబుతున్న లెక్కలు కరక్టేనా? కాకినాడలో నీళ్లు పైకి ఉండాలి. అంతకిందకు ఎందుకు ఉన్నాయి. -

విలువ జోడింపుతో 7% అదనపు వృద్ధి
మూడు నెలల్లో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఉత్పత్తుల వారీగా గుర్తించి, కేటగిరీల వారీగా జాబితా సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.







