logo

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 01 Dec 2023 12:09 IST

బెల్లంపల్లి పట్టణం: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు.  నిన్న పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే భారాస కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు.  ప్రిసైడింగ్ అధికారి వొజ్జల రాజశేఖర్  ఫిర్యాదు మేరకు  ఎమ్మెల్యే చిన్నయ్య పై పోలీసు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని