logo

ప్రభుత్వ ఉద్యోగుల సంబరాలు

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ టపాసులు పేల్చారు.

Published : 08 Dec 2023 16:04 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ టపాసులు పేల్చారు. స్వీట్లు పంచి పెట్టారు. ప్రభుత్వ పథకాల అమలులో పూర్తి సహకారం అందిస్తామని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు సంద అశోక్ తెలిపారు. కార్యదర్శి నవీన్, నాయకులు తిరుమల రెడ్డి, రాజేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని