logo

ఎమ్మెల్యేను కలిసిన అంగన్వాడీలు

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

Published : 08 Dec 2023 16:05 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అధ్యక్షురాలు రాధ, నాయకులు మీనాక్షి, అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు