logo

రాజవొమ్మంగిలో భానుడి ప్రతాపం

మన్యంలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజవొమ్మంగిలో మంగళవారం 39 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదవడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.

Published : 17 Apr 2024 01:50 IST

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: మన్యంలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజవొమ్మంగిలో మంగళవారం 39 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదవడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్లు కనుమరుగవడంతో సేద తీరడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని