logo

అవివాహితులకు సువర్ణావకాశం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ‘ఈనాడు పెళ్లిపందిరి.. అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తుంది.

Published : 25 May 2024 01:53 IST

నేడు, రేపు అన్ని కులాల వధూవరులకు 
‘ఈనాడు పెళ్లిపందిరి’ ఉచిత ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌

ఈనాడు, విశాఖపట్నం: తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ‘ఈనాడు పెళ్లిపందిరి.. అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తుంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని అబిద్‌ నగర్‌ నందు రత్నమాల రెసిడెన్సీలోని ‘ఈనాడు’ కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు ఈ నెల 25, 26 తేదీల్లో (శని, ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్‌ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు ఇక్కడ తెలిపిన నంబర్లకు వాట్సాప్‌ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు : 91549 18858, 80080 01686  నంబర్లను సంప్రదించవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు