logo

తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు  పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది.

Published : 20 May 2024 03:23 IST

ఆలయంలోని క్యూలైన్లలో రద్దీ

పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు  పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది.అమ్మవారి దర్శనానికి భక్తులు గంటల కొద్ది క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో సుమారు 35 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ ఈవో రమేష్‌నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని