logo

పలు రైళ్ల రద్దు

విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

Published : 21 May 2024 04:59 IST

రైల్వేస్టేషన్‌ (విజయవాడ): విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తిగా రద్దయినవి..

07977/07978 విజయవాడ-బిట్రగుంట(ఈనెల 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు).
17237/17238 బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ (ఈనెల 27వ తేదీ నుంచి 31 వరకు, జూన్‌ 3 నుంచి 7, 10 నుంచి 14, 17వ తేదీ నుంచి 21 వరకు).
17243/17244 గుంటూరు-రాయగడ(27వ తేదీ నుంచి జూన్‌ 24 వరకు).
17267/17268 కాకినాడ పోర్ట్‌-విశాఖపట్నం(27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు).

పాక్షికంగా రద్దు.. విజయవాడ, రామవరప్పాడు మధ్య(ఈనెల 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు)

07896 మచిలీపట్నం-విజయవాడ, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 నర్సపూర్‌-విజయవాడ, 07866 విజయవాడ-మచిలీపట్నం, 07770 మచిలీపట్నం-విజయవాడ, 07283 విజయవాడ-భీమవరం జంక్షన్, 07870 మచిలీపట్నం-విజయవాడ, 07861 విజయవాడ-నర్సపూర్‌.

దారి మళ్లించినవి (వయా విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు)

22643 ఎర్నాకులం-పాట్నా (ఈనెల 27, జూన్‌ 3, 10, 17 తేదీల్లో), 12756 భావనగర్‌ -కాకినాడ పోర్ట్‌(జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో), 12509 బెంగళూరు-గౌహతి(ఈనెల 29, 31, జూన్‌ 5, 7, 12, 14, 19, 21 తేదీల్లో), 11019 చత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనేశ్వర్‌(ఈనెల 27, 29, 31, జూన్‌ 1, 3, 5, 7, 8, 10, 12, 14, 15 తేదీల్లో), 13351 ధన్‌బాద్‌-అల్లపూజ(ఈనెల 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు), 18111 టాటానగర్‌-యశ్వంత్‌పూర్‌(ఈనెల 30, జూన్‌ 6, 13, 20 తేదీల్లో), 22837 హతియా-ఎర్నాకులం(ఈనెల 27, జూన్‌ 3, 10, 17 తేదీల్లో), 18637 హతియా-బెంగళూరు (జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో), 12835 హతియా-బెంగళూరు(ఈనెల 28, జూన్‌ 2, 4, 9, 11, 16, 18, 23 తేదీల్లో), 12889 టాటానగర్‌-బెంగళూరు (ఈనెల 31, జూన్‌ 7, 14, 21 తేదీల్లో). 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని