logo

నగర పరిసరాల్లో తేలికపాటి వర్షాలు

విజయవాడ పరిసరాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం..

Published : 22 May 2024 03:31 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : విజయవాడ పరిసరాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. విస్సన్నపేటలో అధికంగా 19 మి.మీ. నమోదైంది. జగ్గయ్యపేట 4.2, విజయవాడ గ్రామీణం 3.6, విజయవాడ సెంట్రల్, పశ్చిమ 3.4, విజయవాడ ఉత్తరం 3.2, విజయవాడ తూర్పులో 3 మి.మీ. మేర వర్షం పడింది. సగటు వర్షపాతం 1.99 మి.మీ.గా ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని