logo

నేడు, రేపు రైళ్ల రద్దు

న్యూ గుంటూరు-నంబూరు సెక్షన్‌లో ట్రాఫిక్‌ బ్లాక్‌ దృష్ట్యా శని, ఆదివారాలు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

Published : 25 Mar 2023 04:14 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే : న్యూ గుంటూరు-నంబూరు సెక్షన్‌లో ట్రాఫిక్‌ బ్లాక్‌ దృష్ట్యా శని, ఆదివారాలు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.  వి 07464/07465 విజయవాడ-గుంటూరు, 07628 విజయవాడ-గుంటూరు రైళ్లు పూర్తిగా రద్దు వి 07786 గుంటూరు-రేపల్లె రైలు గుంటూరు- తెనాలి మధ్య పాక్షికంగా రద్దు వి 17282 నర్సాపూర్‌-గుంటూరు రైలు తెనాలి మీదుగా దారి మళ్లింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని