logo

దేశంలో 12 అత్యంత తీవ్రమైన తుపానులు

బంగాళాఖాతంలో ఇంతవరకు అత్యంత తీవ్రమైన తుపాన్లు 12 ఏర్పడ్డాయి. వాటిలో 3 అత్యంత ప్రభావమైనవి మచిలీపట్నం, సమీపాల వద్ద తీరాన్ని దాట¨ జన నష్టంతోపాటు, పశు, పంట నష్టాలను మిగిల్చి కొన్ని ఊళ్ల రూపురేఖలను కనుమరుగు చేశాయి.

Published : 06 Dec 2023 03:58 IST

మచిలీపట్నం వద్ద తీరం దాట¨నవి 3

మోపిదేవి, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఇంతవరకు అత్యంత తీవ్రమైన తుపాన్లు 12 ఏర్పడ్డాయి. వాటిలో 3 అత్యంత ప్రభావమైనవి మచిలీపట్నం, సమీపాల వద్ద తీరాన్ని దాట¨ జన నష్టంతోపాటు, పశు, పంట నష్టాలను మిగిల్చి కొన్ని ఊళ్ల రూపురేఖలను కనుమరుగు చేశాయి.

 

  • తుపానులు పాము తోక వంకరలా కదిలి ఎక్కడ అంతం అవుతుందో తెలియదు. భారత వాతావరణ శాఖ తాజాగా 12 అత్యంత తీవ్రమైన తుపాన్ల వివరాలు వెల్లడించగా, దాని నుంచి సేకరించడమైంది. ఉష్ణమండల తుపాన్ల అంచనా ఎప్పట¨కప్పుడు గమనిస్తుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన మూడు తుపాన్ల ప్రభావిత జిల్లాలు ఏపీలోనే ఉన్నాయి. అవి కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరుగా కేంద్రం గుర్తించింది.
  • సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆ సమయంలో తీసుకునే వేగవంతమైన నిర్ణయాలతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతున్నాయి. పూరిళ్లు స్థానే పక్కా భవనాల నిర్మాణంతో తుపాన్లను ఎదుర్కొనే శక్తి వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని