logo

నేడూ పాఠశాలలు.. కళాశాలలకు సెలవు

తుపాను నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 06 Dec 2023 04:05 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : తుపాను నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సెలవు పాటించాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని