logo

అడుగుకో మడుగు.. గజానికో గొయ్యి

ఇది కంకిపాడు మండలం బందరు రోడ్డు నుంచి ఈడుపుగల్లు మీదుగా ఉప్పులూరు వెళ్లే రహదారి.

Published : 08 Dec 2023 03:38 IST

కంకిపాడు నుంచి రొయ్యూరు వెళ్లేదారి అధ్వానంగా..

ఇది కంకిపాడు మండలం బందరు రోడ్డు నుంచి ఈడుపుగల్లు మీదుగా ఉప్పులూరు వెళ్లే రహదారి. రోడ్డు పొడవునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో వాన నీరు చేరడంతో చిన్నపాటి చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎక్కడ ఎంత లోతుందో తెలియక వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. కంకిపాడు - రొయ్యూరు దారి కూడా ధ్వంసమై చాలాకాలమైనా అధికారులు మరమ్మతులు చేయడం లేదు.  

ఈనాడు, కృష్ణా

బందరు రోడ్డు నుంచి ఈడుపుగల్లు మీదుగా ఉప్పులూరు వెళ్లే దారి దుస్థితి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని