logo

దగా డీఎస్సీ

మెగా డీఎస్సీ ఎక్కడంటూ.. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో చలో సెక్రటేరియట్‌ జరిగింది.

Published : 23 Feb 2024 05:09 IST

మెగా డీఎస్సీ ఎక్కడంటూ.. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో చలో సెక్రటేరియట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఏలూరురోడ్డు మీదుగా సచివాలయానికి వెళ్తుండగా దారిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని