logo

జాతీయ స్థాయి పోటీలకు బిల్డర్లు

చెన్నైలో ఈ నెల 23 నుంచి జరిగే జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు బిల్డర్లు అర్హత సాధించారని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్‌, ఫిట్‌నెస్‌ సంఘం అధ్యక్ష,

Published : 23 Feb 2024 05:19 IST

శ్రీనివాస్‌, సాహిబ్‌, దినేష్‌రెడ్డి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: చెన్నైలో ఈ నెల 23 నుంచి జరిగే జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు బిల్డర్లు అర్హత సాధించారని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్‌, ఫిట్‌నెస్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్‌, తాళ్లూరి అశోక్‌ తెలిపారు. ఇటీవల కానూరులో నిర్వహించిన ఎంపిక పోటీలో 60 కేజీల కేటగిరీలో సీహెచ్‌ దినేష్‌రెడ్డి, 65 కేజీల కేటగిరీలో ఎస్‌కే సాహిబ్‌, 75 కేజీల కేటగిరీలో కె.శ్రీనివాస్‌ జాతీయ పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని