logo

ఘనంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయ పునః ప్రతిష్ఠ

నందిగామ మండలం దాములూరు శివారు కూడలిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయ పునః ప్రతిష్ఠలు వైభవంగా నిర్వహించారు.

Updated : 29 Feb 2024 13:56 IST

నందిగామ గ్రామీణం: నందిగామ మండలం దాములూరు శివారు కూడలిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయ పునః ప్రతిష్ఠలు వైభవంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి, శివలింగం,  నందీశ్వర విగ్రహాలు, శిఖరం, జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని