logo

అంగరంగ వైభవంగా గంగమ్మ ఊరేగింపు

కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

Updated : 21 May 2024 15:20 IST

కుప్పం పట్టణం: కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి అమ్మవారి శిరస్సును సంప్రదాయ బద్ధంగా పెద్ద బాయి వద్దకు ఊరేగించారు. అనంతరం శిరస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కండ్లతెర తొలగించి ఊరేగింపు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని