logo

ఇసుకాసురుల పాపం.. చెరువుకు శాపం

కుప్పంలోని చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ మట్టిని ఫిల్టర్‌ చేసి అక్రమంగా విక్రయించి ఆర్జిస్తున్నారు.

Published : 27 May 2024 02:52 IST

న్యూస్‌టుడే, కుప్పం పట్టణం: కుప్పంలోని చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ మట్టిని ఫిల్టర్‌ చేసి అక్రమంగా విక్రయించి ఆర్జిస్తున్నారు. పురపాలిక పరిధిలోని పరమసముద్రం, చీలేపల్లె, కుప్పం, లక్ష్మీపురం చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికార వైకాపా అండతో విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నారు.కుప్పం చెరువు రూపు కోల్పోయి ఇలా కనిపించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు