logo

స్వర్ణరథంపై పార్వతీ తనయుడు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణ రథంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ ఆదివారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 27 May 2024 02:53 IST

స్వర్ణరథంపై విహరిస్తున్న సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ..

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణ రథంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ ఆదివారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణరథంపై అధిష్ఠింపజేసి గణేశ నామస్మరణల నడుమ ఊరేగించారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని