logo

అధినేత నమ్మకాన్ని నిలబెడతాం

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కాకినాడ జిల్లా తెదేపా (కూటమి) అభ్యర్థులు తెలిపారు. ఆదివారం అమరావతిలో చంద్రబాబు నుంచి వీరు బీ-ఫాంలు అందుకున్నారు.

Published : 22 Apr 2024 05:42 IST

చంద్రబాబు నుంచి బీ-ఫాం అందుకుంటున్న అభ్యర్థులు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కాకినాడ జిల్లా తెదేపా (కూటమి) అభ్యర్థులు తెలిపారు. ఆదివారం అమరావతిలో చంద్రబాబు నుంచి వీరు బీ-ఫాంలు అందుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కాకినాడ నగరం- వనమాడి కొండబాబు, తుని- యనమల దివ్య, ప్రత్తిపాడు-వరుపుల సత్యప్రభ వీటిని స్వీకరించారు. వీరేగాక తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల తెదేపా అభ్యర్థులు కూడా బీ-ఫాంలు అందుకున్న వారిలో ఉన్నారు.

కాకినాడ నగరం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని