logo

తెదేపాలో చేరిన వైకాపా నాయకులు

తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.

Published : 22 Apr 2024 12:23 IST

తాళ్లరేవు :  తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.  తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం  కోరింగ పంచాయితీ చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి  చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు, అగ్నికుల క్షత్రియ సంఘం నాయకుడు, వైకాపా నాయకుడు వైదాడి శ్రీ నివాసరావు  తెదేపా నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో  ఆ పార్టీలో చేరారు. అంతకుముందు  కొత్తూరులో మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద పూజలు చేశారు. అనంతరం  కొత్తూరు నుంచి తాళ్లరేవు వరకు తన మద్దతుదారులతో  ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు