logo

రోటరీ క్లబ్‌ అధ్యక్షుడిగా వెంకట రత్నకుమార్

రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సభ్యుల సర్వసభ్య సమావేశం మంగళవారం రోటరీ క్లబ్‌ ఆడిటోరియం నందు నిర్వహించారు.

Updated : 11 Jun 2024 14:57 IST

నిడదవోలు: రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సభ్యుల సర్వసభ్య సమావేశం మంగళవారం రోటరీ క్లబ్‌ ఆడిటోరియం నందు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో 2024-25 సంవత్సరానికి గాను రోటరి క్లబ్ అధ్యక్షునిగా కొర్లేపర వెంకటరత్నకుమార్‌ను, కార్యదర్శిగా అనంతపల్లి కృష్ణ చైతన్య, కోశాధికారిగా కోటిపల్లి నాగ వెంకట సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని