logo

సీమ సోయగం.. మంచు మురిపెం

పచ్చని కోనసీమ మంచు దుప్పటిలో ఇలా ఒదిగిపోయింది. చుట్టూ పచ్చని చేలు.. కాలువల వెంబడి ఎత్తైన కొబ్బరి చెట్లు..

Published : 29 Feb 2024 05:52 IST

రావులపాలెం గోదావరి వంతెనపై..

ఈనాడు, రాజమహేంద్రవరం: పచ్చని కోనసీమ మంచు దుప్పటిలో ఇలా ఒదిగిపోయింది. చుట్టూ పచ్చని చేలు.. కాలువల వెంబడి ఎత్తైన కొబ్బరి చెట్లు.. మధ్యలో హిమపాతం నడుమ కొత్త సోయగాన్ని కళ్లకు కట్టింది. సమీపంలోని వాహనాలు సైతం కనిపించక చోదకులు వాహన హెడ్‌లైట్లు వేసుకుంటూ అత్యంత నెమ్మదిగా రాకపోకలు సాగించారు. ఉదయం 8 గంటల వరకు మంచు మురిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని