logo

‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!

గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

Published : 20 May 2024 05:23 IST

 ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం

గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఉదయం 8 నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు చదువుకుంటారు. కనీస నిర్వహణ లేక ప్రధాన, రీడింగ్‌ గదుల్లో పైకప్పు పెచ్చులూడి పడుతుండడంతో ఉద్యోగార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఈనాడు, గుంటూరు

అసంపూర్తి భవనంలో చదువుతూ.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని