logo

టిడ్కో గృహ సముదాయంలో కుంగిన నేల

మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలకు రాజధాని గ్రామం పెనుమాక టిడ్కో గృహ సముదాయం నేల కుంగడంతో డ్రైనేజీ పైపులు విరిగిపోయాయి. దీంతో నివాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 07 Dec 2023 05:08 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలకు రాజధాని గ్రామం పెనుమాక టిడ్కో గృహ సముదాయం నేల కుంగడంతో డ్రైనేజీ పైపులు విరిగిపోయాయి. దీంతో నివాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండవీటి వాగు పక్కనే నిర్మించిన ఏ-1 బ్లాక్‌ గోడ వెంబడి భూమి కుంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని