logo

ఒవైసీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి: రాజాసింగ్‌

తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై  ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు.

Published : 17 Apr 2024 02:17 IST

అబిడ్స్‌,న్యూస్‌టుడే: తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై   ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒవైసీ సోదరులు అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి స్వార్థం కోసం ముస్లింలను మరోసారి మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీకి ఓటు ఎందుకెయ్యాలో.. మాట్లాడాలి తప్ప విషయాన్ని పక్కదారి పట్టించి మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని