logo

అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3

నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది.

Updated : 23 Apr 2024 05:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. ఇదే అత్యధిక పగటి ఉష్ణోగ్రత. గతేడాది ఇదే రోజు 38.5 డిగ్రీలు నమోదైంది.

నేటి సూచన.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని  వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 8 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని